VIDEO: చెరువుకొమ్ము తండాలో ఎమ్మెల్యేకు నిరసన సేగ

VIDEO: చెరువుకొమ్ము తండాలో ఎమ్మెల్యేకు నిరసన సేగ

WGL: పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ఆదివారం ప్రచారానికి వెళ్లిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు గిరిజనుల నిరసనలు ఎదురయ్యాయి. ఇళ్లు, రుణమాఫీ, గ్యాస్ సబ్సిడీ హామీలు నెరవేర్చలేదంటూ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వడ్లు కొనుగోలుపై స్పందించలేదంటూ రైతులు మండిపడ్డారు. యువకులు, మహిళలు ఎమ్మెల్యేను నిలదీయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.