ఖమేనీ మూలాలు భారత్‌లోనే!

ఖమేనీ మూలాలు భారత్‌లోనే!

18వ శతాబ్దంలో ఇరాన్(పర్షియా) నుంచి ఖమేనీ పూర్వీకులైన షియా సయ్యద్ కుటుంబం భారత్‌కు వలస వచ్చింది. UP కింటూర్ బారాబంకి జిల్లాలో స్థిరపడింది. ఆయన పూర్వీకుల్లోని ముఖ్య వ్యక్తి అయిన సయ్యద్ అహ్మద్ ముసావీ హిందీ కింటూర్‌లో జన్మించారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా పాలనలో మతపరమైన కారణాల వల్ల 1830లో ఆయన కుటుంబం ఇరాన్ ఖమేన్‌లో స్థిరపడింది. అప్పటి నుంచి అక్కడే జీవిస్తుంది.