VIDEO: 'రాష్ట్రపతి నుంచి పురస్కారం పొందిన కలెక్టర్ రాజర్షి షా'
ADB: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ చంచాయ్ జన్ భాగీధారీ కార్యక్రమంలో భాగంగా జిల్లా సౌత్ జోన్‌లో మొదటి స్థానం పొందింది. ఈ మేరకు జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డుతో పాటు రూ. 2 కోట్ల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.