మహేష్ 'SSMB 29' రిలీజ్ డేట్ ఫిక్స్!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న మూవీ 'SSMB 29'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై సాలిడ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ చిత్రాన్ని 2027 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.