ఫిల్టర్ బెడ్‌ను సందర్శించిన నేతలు

ఫిల్టర్ బెడ్‌ను సందర్శించిన నేతలు

JN: జిల్లాలోని చీటకోడూరు రిజర్వాయర్ సమీప ఫిల్టర్ బెడ్‌ను సీపీఎం జనగామ పట్టణ కమిటీ నేతలు సందర్శించారు. సీపీఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ.. ఫిల్టర్ బెడ్ ద్వారా జనగామ పట్టణానికి నాణ్యమైన నీటిని అందించాలని, ఫిల్టర్ బెడ్ పరిసర ప్రాంతాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలన్నారు.