'బ్యాంకులకు చేరిన 40 వేల మంది వివరాలు'

'బ్యాంకులకు చేరిన 40 వేల మంది వివరాలు'

HYD: రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను అధికారులు బ్యాంకులకు పంపారు. నగర వ్యాప్తంగా దాదాపు 1,28,763 మంది అప్లై చేసుకుంటే 1,11,536 అప్లికేషన్లను అధికారులు పరిశీలించారని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. వీటిలో 40,994 దరఖాస్తులను వివిధ బ్యాంకుల పరిశీలన కోసం పంపామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.