'సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

'సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

PPM: అభివృద్ధి, సంక్షేమమే, కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పేర్కొన్నారు. పార్వతీపురంలోని 6వ వార్డులో సీసీ రోడ్డు, కాలువల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పురపాలక సంఘంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేస్తానన్నారు.