CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మార్కాపురం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మంగళవారం కోటి 8 లక్షలు విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని వారికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.