మౌనిక హత్యపై జ్యుడీషియల్ విచారణ కోరుతూ వినతి
VSP: గాజువాకలో జరిగిన పోలిపల్లి మౌనిక హత్య కేసుపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని మహిళా, దళిత, ప్రజా సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసి ఘటన వివరాలను తెలియజేశారు. నిందితుడు చెప్పిన విషయాలనే పోలీసులు నిజాలుగా ప్రచారం చేస్తున్నారన్నారు