పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

NLG: దేవరకొండ జిల్లా బాలికల ఉన్నత పాఠశాల 1997-98 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి ఉపాధ్యాయులను కలిసి పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యా బుద్ధులు బోధించిన ఉపాధ్యా యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టి.నరసింహ,రేబాక, సునీత, ప్రమీల పాల్గొన్నారు.