జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!

జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!

MDK: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాలలో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 199 నుంచి రూ. 215 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 226 నుంచి రూ. 240 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 15 వరకు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.