‘పనిదినాలపై ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాలి’
AKP: సంస్థలు, షాపుల్లో పనిచేసే వారికి పని దినాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. మంగళవారం మునగపాకలో మాట్లాడుతూ.. కార్మిక చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. దీనివల్ల కార్మికులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. కార్మికులతో అదనంగా పని చేయించుకుంటునట్లు తెలిపారు.