ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

KMM: పెనుబల్లి మండలం వీఎం బంజరలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని అతివేగంగా వెళుతున్న బైక్ ఢీకొంది ఈ ప్రమాదంలో సైకిల్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.