చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 433 మంది లబ్ధిదారులకు రూ. 4,33,50,228 విలువైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ స్థానిక నాయకులతో కలిసి ఇవాళ పంపిణీ చేశారు. ప్రతి ఆడబిడ్డ కళ్ళల్లో సంతోషం చూడడమే తన లక్ష్యమని, అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.