పుదుచ్చేరి ఎన్నికల బరిలో విద్యావంతులే అధికం

పుదుచ్చేరి ఎన్నికల బరిలో విద్యావంతులే అధికం

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో యువత, చదువుకున్నవారే ఎక్కువగా బరిలో ఉన్నారు. 30 స్థానాలకు గానూ 294 మంది పోటీలో ఉండగా.. వారిలో 159 మంది ఉన్నత చదువులు పూర్తి చేశారు. డిగ్రీ చదివిన వారు 49 మంది, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ 41, PGలు 41, డాక్టరేట్లు ముగ్గురు, డిప్లొమా చదివినవారు 25 మంది ఉన్నారు. PG చేసిన TVK మహిళా అభ్యర్థి MK సత్య.. మంగళం నుంచి ఏకంగా CM రంగసామి మీదే పోటీకి దిగారు.