కంకిపాడు రైతు బజార్‌లో కూరగాయల ధరలు

కంకిపాడు రైతు బజార్‌లో కూరగాయల ధరలు

కృష్ణా: కంకిపాడు రైతు బజార్‌లో ఆదివారం కూరగాయల ధరలు కేజీల్లో ఈ విధంగా ఉన్నాయి. టమాటా రూ.15, క్యాబేజీ రూ.14, వంగకాయ రూ.24, బంగాళదుంప రూ.22, ఉల్లి రూ.23, బీట్ రూట్ రూ.26, బెండ రూ.30, గోరుచిక్కుళ్లు రూ.30, క్యారెట్ రూ.27, పచ్చిమిర్చి రూ.35, దోస రూ.30, కాకర రూ.32, కీర దోస రూ.39, దొండ రూ.40లకు విక్రయిస్తున్నట్లు రైతులు తెలిపారు. అత్యధికంగా క్యాప్సికం రూ.65 ఉంది.