పెదకూరపాడులో బడ్జెట్ సమీక్షా సమావేశం
PLD: పెదకూరపాడు నియోజకవర్గంలో 2026-27 బడ్జెట్ కేటాయింపులపై ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నేతృత్వంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఎమ్మెల్యే భాష్యం, ప్రతి శాఖ అధికారులతో చర్చించి, బడ్జెట్ నిధులను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు అవసరమైన సేవలు అందించాలన్నారు. నిధులను సద్వినియోగం చేసుకోవడం కీలకమని వెల్లడించారు.