తిరుపతిలో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం ఉగ్గుముడిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బావిలో దూకి కు పాల్పడింది. అయితే మృతులను వరలక్ష్మి (24), వర్షిత్ (4), ప్రశాంత్ (2)గా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణానికి వివాహిత పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. కాగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.