'అత్యాచారానికి పాల్పడిన దుండగులను శిక్షించాలి'

'అత్యాచారానికి పాల్పడిన దుండగులను శిక్షించాలి'

NRPT: కలకత్తా నగరంలో న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం నారాయణపేట నర్సిరెడ్డి చౌరస్తాలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ.. మహిళా రక్షణకు కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు.