మహిళా క్రికెట్‌లో రాణిస్తున్న కుందనశ్రీ
CTR: గంగవరానికి చెందిన కుందనశ్రీ మహిళా క్రికెట్లో రాణిస్తోంది. లేఖ, బాలు కుమార్తె కుందనశ్రీ ఏడో తరగతి చదువుతోంది. క్రికెట్ పట్ల మక్కువ పెంచుకున్న ఈమె అండర్ -15 జట్టుకు ఎంపికై ఓపెనింగ్ బ్యాట్స్ ఉమెన్, ఆఫ్ స్పిన్నర్‌గా రాణిస్తోంది. ఇటీవల జరిగిన అంతర్ జిల్లాల టోర్నీలో 92 పరుగులు, బౌలింగ్‌లో 29 బంతుల్లో 6 వికెట్లు తీసి సత్తా చాటింది.