VIDEO: ద్విచక్ర వాహన దొంగలు అరెస్ట్: ఎస్పీ నరసింహ
SRPT: జిల్లా ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో ఇవాళ పట్టణంలో వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా అనుమానస్పదంగా కనబడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వేలిముద్రలను పరీక్షించగా అతనిపై 150 బైక్ దొంగతనాలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. చోరీ చేసిన బైకుల్లో ప్రస్తుతం 26 మరో వ్యక్తి వద్ద ఉంచగా, ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్పీ తెలిపారు.