VIDEO: జానకిరామిరెడ్డికి నివాళులర్పించిన తిరుపతి ఎంపీ

VIDEO: జానకిరామిరెడ్డికి నివాళులర్పించిన తిరుపతి ఎంపీ

TPT: గూడూరు మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ యరటపల్లి జానకిరామిరెడ్డి ఉత్తర క్రియలలో తిరుపతి లోక్ సభ సభ్యులు మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. గురువారం వరగలి గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి జానకిరామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మరణం వరగలి ప్రాంతానికే కాకుండా వైసీపీ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.