సబ్ జైల్లో తనిఖీ చేసిన జిల్లా అధికారి
NDL: నందికొట్కూరు సబ్ జైలును న్యాయ సేవాధికార సంస్థల సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బీ లీలా వెంకట శేషాద్రి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కారాగారంలో ఉన్న ముద్దాయిలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జిగారు మాట్లాడుతూ.. ముద్దాయిల కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.