తిరుపతి ప్రజలకు పోలీసుల హెచ్చరికలు ఇవే.

తిరుపతి ప్రజలకు పోలీసుల హెచ్చరికలు ఇవే.

CTR: తాజా పరిస్థితుల నేపథ్యంలో విద్వేషపూరిత సమాచారాన్ని షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను వెంటనే నమ్మవద్దని కోరారు. ఆ వార్తను ధ్రువీకరించిన తర్వాతే ఇతరులకు పంపాలని సూచించారు. ఎక్కడైనా ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారం కనిపిస్తే 112 కాల్ చేయాలని కోరారు.