శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ ఎల్‌ఎన్‌పేట మండలం వింత ఘటన.. గుడ్డు పెట్టిన కోడిపుంజు
➢ మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని గిరిజన నాయకులు ధర్నా
➢ జిల్లాలో 1112 గృహాలకు రూ.13.22 కోట్లు మంజూరు: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
➢ ఏపీ చెస్ ఇన్ స్కూల్స్ కమిటీ జిల్లా కన్వీనర్‌గా టెక్కలి వాసి సనపల భీమారావు