ఎట్టకేలకు బయటపడిన బకాయిల భారం...

ఎట్టకేలకు బయటపడిన బకాయిల భారం...

BHNG: రామన్నపేటలో పాత బస్టాండ్ ఆవరణలోని జీపీ కాంప్లెక్స్ మడిగలను అధికారులు సీజ్ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత 3-4 సంవత్సరాలుగా షాపుదారులు కిరాయిలు చెల్లించకపోవడంతో పాటు, ఇటీవల కొన్ని నెలలుగా మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు కార్యదర్శి సైదిరెడ్డి తెలిపారు.