రజినీ 'జైలర్ 2'పై UPDATE

రజినీ 'జైలర్ 2'పై UPDATE

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో 'జైలర్ 2' రాబోతుంది. ఈ సినిమాలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 12న పాన్ ఇండియా భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.