ఇసుక లారీలను దిగ్బంధించిన బీఆర్ఎస్ నాయకులు

ఇసుక లారీలను దిగ్బంధించిన బీఆర్ఎస్ నాయకులు

BDK: పర్ణశాల వద్ద ప్రధాన రహదారిపై BRS పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపు మేరకు ఇసుక లారీల దిగ్బంధం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ప్రసంగిస్తూ నిత్యం వేలాది లారీలతో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం నుంచి కోట్లాది రూపాయల ఇసుకను దోపిడీ చేస్తూ, కనీసం ప్రధాన రహదారి ధ్వంసమై దుమ్ము దూళితో ప్రజల ఆరోగ్యం పాడవుతుందని హెచ్చరించారు.