ఏకరూప దుస్తుల క్లాత్ మహిళ సంఘాలకు పంపిణీ

ఏకరూప దుస్తుల క్లాత్ మహిళ సంఘాలకు పంపిణీ

KMR: లింగంపేట్ మండల కేంద్రంలో ఎంఈవో కార్యాలయంలో మహిళా సంఘాలకు ఏకరూప దుస్తుల క్లాత్ అధికారులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టడం కోసం సమైక్య సంఘాల గ్రూపులకు ఎమ్మార్సీ సిబ్బంది క్లాత్ అందజేశారు. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఒక డ్రెస్‌కు రూ. 75 ఇస్తున్నట్లు ఎంఈవో షౌకత్ అలీ అన్నారు.