నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ

నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ

SKLM: టెక్కలి పట్టణంలో గల నిరుపేదలకు ఆదివారం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. 'మార్నింగ్ వాక్ ఫర్ పూర్ పీపుల్' కార్యక్రమంలో భాగంగా ఉదయం పలు కుటుంబాలకు 25 కేజీలు బియ్యం ఇరవై రకాల నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బోనెల కుర్మారావ్ కి రూ.2000 నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాసరావు, పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.