షార్ట్ సర్క్యూట్‌తో ఆటో దగ్ధం
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని ముచింపుల గ్రామానికి చెందిన M మహేష్ అనే యువకుడికి చెందిన ఆటో దగ్దం అయింది. ప్రతి రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం కిరాయికి వెళ్లి తిరిగి వచ్చి మహేష్ తన ఇంటి పక్కన ఉన్న హనుమాన్ ఆలయం వద్ద ఆటోను నిలిపాడు. అయితే ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఆటో దగ్దం అయినట్లు తెలిపారు.