భార్యపై విచక్షణా రహితంగా దాడికి చేసిన భర్త

భార్యపై విచక్షణా రహితంగా దాడికి  చేసిన భర్త

CTR: పుంగనూరు మండలం బోడెవారిపల్లి పంచాయతీ మరసన పల్లి గ్రామంలో కాపురం ఉంటున్న భారతమ్మ 35 పై భర్త నరసింహులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడడంతో భారతమ్మ గాయపడ్డారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన భారతమ్మను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. కాగా ఘటన గురువారం రాత్రి 7 గంటలకు ఈ విషయం వెలుగులో వచ్చింది.