కవులకు, కళాకారులకు నిలయం ఓరుగల్లు: DPRO
ఉమ్మడి వరంగల్ జిల్లా కవులకు, కళాకారులకు నిలయమని DPRO రాజేంద్రప్రసాద్ అన్నారు. MHBD జిల్లా కేంద్రంలో రచయితల వేదిక ఆధ్వర్యంలో DPRO ఆఫీసులో ప్రపంచ మూడవ తెలుగు మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. జనవరి 3 నుంచి 5 వరకు గుంటూరు జిల్లా అమరావతి కేంద్రంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు జరగుతాయని జిల్లా నుంచి 150 మంది కవులు కళాకారులు వెళ్లడం గొప్ప విషయమన్నారు.