'ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మన దేశానిదే'

'ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మన దేశానిదే'

W.G: ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మన దేశానిదేనని సినీ, రంగస్థల నటుడు, కార్టూనిస్ట్, సాహితీవేత్త డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నం హైస్కూల్లో సోమవారం 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతకాన్ని హెచ్ ఎం ఆవిష్కరించారు. విశిష్ట అతిధిగా రంగరాజు పాల్గొన్నారు. ఆయనను పాఠశాల హెచ్ ఎం M. జాన్ బాబు సత్కరించారు.