పోలీసుస్టేషన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

పోలీసుస్టేషన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

VSP: జిల్లాలో విషాద ఘటన జరిగింది. అనకాపల్లి జిల్లా పెనుగల్లుకు చెందిన 23ఏళ్ల యువతి, తిమ్మరాజుపేటకు చెందిన వీరయ్యస్వామి(27)ను ప్రేమిస్తుంది. ఇటీవల వీరయ్యస్వామి పెళ్లికి నిరాకరించడంతో యువతి 15 రోజుల క్రితం గాజువాక పోలీసులను ఆశ్రయించింది. అయినా అతను దూరం పెట్టడంతో ఆదివారం PSకు వచ్చి మనస్తాపంతో నెయిల్‌పాలిష్ రిమూవర్ తాగింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, కోలుకుంటోంది.