2018లో తప్పించుకుని ఇప్పుడు దొరికాడు‌..!

2018లో తప్పించుకుని ఇప్పుడు దొరికాడు‌..!

తిరుపతి జిల్లాలో ఒంటరి మహిళలే లక్ష్యంగా సాగుతున్న వరుస హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. రామచంద్రాపురం కేసులో పట్టుబడ్డ పి. విశ్వనాథ్ అసలు పేరు ఎ.ఎం. అజీజ్‌గా గుర్తించారు. 2018లో తప్పించుకున్న ఇతడు, మూడు రాష్ట్రాల్లో ఏకంగా 21 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నిందితుడి నుంచి రూ. 21.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.