అరుణాచల గిరిప్రదక్షిణలో భారత క్రికెటర్లు

అరుణాచల గిరిప్రదక్షిణలో భారత క్రికెటర్లు

T20 వరల్డ్ కప్ విజయం నేపథ్యంలో భారత క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ తిరువణ్ణామలై(అరుణాచలం) అరుణాచలేశ్వరుడికి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా గిరిప్రదక్షిణ తిరిగి, ఆది దేవుడు వినాయకుడికి పూజలు చేశారు. ఆపై ఉన్నములై అమ్మన్(పార్వతీదేవి)ని, ఆపై అరుణాచల శివయ్యను దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.