మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు
ఏపీలోని మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.నూతనంగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలన్నింటికీ రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2 వేల కొత్త డ్వాక్రా సంఘాలకు రూ.15 వేల చొప్పున అందించనున్నట్లు ప్రకటించింది.ఈ మొత్తాన్ని ఆయా సంఘాల సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.