VIDEO: పాత రామాలయాన్ని దర్శించుకున్న సీపీ

VIDEO: పాత రామాలయాన్ని దర్శించుకున్న సీపీ

HYD: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్లకుంటలోని పాత రామాలయంలో హోమం, ప్రత్యేక పూజ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత రామాలయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ దర్శించుకున్నారు. హోమం, ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. పాత రామాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.