సైబరాబాద్ చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు

సైబరాబాద్ చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు

RR: సైబరాబాద్‌లో చెరువుల పునరుద్ధరణ వేగంగా కొనసాగుతోంది. 12 చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టి దోమల పెరుగుదల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. ఎల్లమ్మ చెరువు, చిన్న చెరువులో గడ్డిని తొలగిస్తూ, పరిసర ప్రాంతాలలో తగిన చర్యలు చేపడుతున్నట్లుగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక అధికారులు తెలిపారు.