VIDEO: కనిగిరిలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన

VIDEO: కనిగిరిలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన

ప్రకాశం: ఏపీటీఎఫ్ రాష్ట్ర యూనియన్ పిలుపుమేరకు కనిగిరి తాసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి నాయబ్ రసూల్ మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానము, విద్యాహక్కు చట్టంలో పేర్కొన్న మేరకు అన్ని పాఠశాలల్లో మాతృభాష మాధ్యమాన్ని కొనసాగించాలన్నారు. సీపీయస్, జిపీయస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.