నేటి నుంచి వైన్స్ బంద్

నేటి నుంచి వైన్స్ బంద్

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నాలుగు రోజులు వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని బార్లు, మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు పూర్తిగా మూసివేయనున్నారు. ఈ ఆంక్షలు పోలింగ్ ముగిసిన మరుసటి రోజు (నవంబర్ 12) వరకు కొనసాగనున్నాయి.