జడ్పీ ఆస్తులు పరిరక్షణ అధికారులదే బాధ్యత

GNTR: జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణ, భూములపై అక్రమాలు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ZP చైర్‌పర్సన్ హెనీ క్రిస్టినా స్పష్టం చేశారు. మంగళవారం ZPలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కళ్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల అద్దె బకాయిలు వెంటనే వసూలు చేయాలన్నారు.