దర్గా ఉరుసే షరీఫ్‌కు మధుసూదన్‌కు ఆహ్వానం

దర్గా ఉరుసే షరీఫ్‌కు మధుసూదన్‌కు ఆహ్వానం

సత్యసాయి: ధర్మవరం పట్టణంలో సయ్యద్ మెహమూద్ షా ఖాదర్ వలీ రహమతుల్లా అలైగారి 99వ ఉరుసే షరీఫ్ కార్యక్రమానికి దర్గా కమిటీ సభ్యులు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వానించారు. కమిటీ సభ్యులు ఈ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.