VIDEO: బాలుడి ప్రాణాలు తీసిన రీల్స్ పిచ్చి
TG: రీల్స్ పిచ్చి హైదరాబాద్‌లో ఓ బాలుడి ప్రాణాలు తీసింది. నాచారం మల్లాపూర్ గాంధీ బొమ్మ దగ్గర బస్తీలో మిథున్ అనే 14 ఏళ్ల బాలుడు ఫేమస్ అవ్వాలని రీల్స్ చేశాడు. బాల్కానీ రైలింగ్ పిట్టగోడపై నిలబడి రీల్స్ చేశాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.