డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు.. 284 మంది అరెస్ట్

డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు.. 284 మంది అరెస్ట్

HYD : వీకెండ్ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ చర్యలో మొత్తం 284 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నవారిని పట్టుకున్నారు. వీటిలో ద్విచక్ర వాహనాలు 248, మూడు చక్రాల వాహనాలు 09, నాలుగు చక్రాల వాహనాలు 27 ఉన్నాయని పోలీసులు తెలిపారు.