VIDEO: రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది: MLA

VIDEO: రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది: MLA

ADB: రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బీంపూర్ మండల కేంద్రంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ ఛైర్మన్ అడ్డీ బోజారెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. రైతులకు కలుగుతున్న ఇబ్బందుల దృష్ట్యా నూతనంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు MLA అనిల్ జాదవ్ తెలిపారు. కార్యక్రమంలో రైతులు, నాయకులు, తదితరులు ఉన్నారు.