వినాయక చవితి నాడు మట్టి వినాయకున్నే పూజించండి: MP

వినాయక చవితి నాడు మట్టి వినాయకున్నే పూజించండి: MP

VZM: వినాయక చవితి పురస్కరించుకొని ప్రజలంతా మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు‌‌ సూచించారు. ఈ మేరకు సోమవారం నెల్లిమర్లలో వినాయక వ్రత పుస్తకాలు, మట్టి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాత ఆలి శ్రీనివాసరావు, సుదర్శనం విజయ్‌ కుమార్‌, గోవిందరావు పాల్గొన్నారు.