VIDEO: సందడి వాతావరణంలో ఆటల పోటీలు

VIDEO: సందడి వాతావరణంలో ఆటల పోటీలు

కృష్ణా: ఏపీ శాసన వ్యవస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల ఆట విడువు క్రీడోత్సవాలు సందడి వాతావరణంలో కొనసాగుతున్నాయి. రెండో రోజు పోటీల్లో ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని, క్రీడా స్ఫూర్తిని చాటారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వివిధ పోటీల్లో బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహచర ఆయన ఎమ్మెల్యేలను ప్రోత్సహించారు.