ప్రజా ఉద్యమం సూపర్ సక్సెస్: వాసుపల్లి
VSP: ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఉద్యమ ర్యాలీ ఘనవిజయం సాధించిందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శుక్రవారం తెలిపారు. చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, వైద్య రంగ విస్తరణను అటకెక్కిస్తున్నారని విమర్శించారు.